APPSC GROUP 2 MAINS SYLLUBUS IN TELUGU PDF FREE DOWNLOAD
APPSC గ్రూప్-2 మెయిన్స్ నూతన సిలబస్
APPSC గ్రూప్-2 మెయిన్స్ పేపర్ I సిలబస్
సెక్షన్-A : ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర-75 మార్కులు
పూర్వ-చారిత్రక సంస్కృతులు – శాతవాహనులు, ఇక్ష్వాకులు: సామాజిక-ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పం – విష్ణు...